పుట్టిన రోజున ప్రేమను వెల్లడించిన హీరోయిన్ రష్మిక
- June 06, 2017
కన్నడ పరిశ్రమలో కిరిక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకొన్న భామ రష్మిక మడన్న. .. సహజంగా అందం.. అభినయం.. సూపర్ సంపాదిస్తే.. అన్నీ చిత్ర పరిశ్రమల చూపు ఆ హీరోయిన్ పై ఉండడం సహజం.. దీంతో రష్మిక పై టాలీవుడ్ చూపు పడింది.. రెండు సినిమా ఆఫర్స్ ను అందుకొన్నది.. కాగా ఈ భామ కిరిక్ పార్టీ సినిమా చేస్తున్న సమయంలోనే ఆ సినిమా దర్శకుడు హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడింది అనే టాక్ వినిపించింది.. కానీ ఇప్పటి వరకూ వీరిద్దరి ప్రేమపై వచ్చిన వార్తలపై స్పందించలేదు.. కానీ రష్మిక తన పుట్టిన రోజున రక్షిత్ ను తన జీవితలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించి.. అటు ఇండస్ట్రీకి.. ఇటు అభిమానులకు షాక్ ఇచ్చింది.. త్వరలో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పి.. రక్షిత్ ను పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కానున్నట్లు కన్నడ మీడియా టాక్.. కాగా చిత్ర పరిశ్రమ వర్గాల వారు.. ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకొన్న రష్మిక దక్షిణాదిలో స్టార్ హీరోగా ఏడుగుతుంది అని భావించారు.. కానీ కెరీర్ ను స్టార్ చేసిన అతి తక్కువకాలం లోనే పెళ్లి చేసుకొని పరిశ్రమకు గుడ్ బై చెప్పడం.. అటు పరిశ్రమకు .. ఇటు రష్మిక అబిమానులకు కొంత అసంతృప్తి కలిగించే విషయమే.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







