బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయిల ముఖాలు
- June 06, 2017
బ్రిటిష్ పార్లమెంటులో భారతీయిల హవా పెరుగుతోంది. ఈ ఏడాది జరిగే స్నాప్ పోల్స్‌లో మొత్తం 56 మంది బరిలో ఉన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన18 ఏళ్ళ విద్యార్థి అరన్ రంగి సైతం పోటీకి సై అంటున్నాడు. 2015 లో 10 మంది భారతీయులు బ్రిటన్ చట్టసభకు ఎన్నిక కావడం విశేషం.
ప్రీతి పటేల్, అలోక్ శర్మ, వీరేంద్ర శర్మ కీత్ వజ్ వంటి వారంతా మళ్ళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో కీత్ గత ఏడాది వ్యభిచారం, డ్రగ్స్ స్కాం ఆరోపణలకు గురయ్యాడు. అయినా పోటీకి దిగాడు. లేబర్ పార్టీ అభ్యర్థిగా తన్మన్ జీత్ సింగ్ మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నాడు.కోల్ కతాకు చెందిన రోహిత్ దాస్ గుప్తా తన గెలుపు సునాయాసమంటున్నాడు.గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అరన్ రంగి మాత్రం తన విజయం మీద సందేహం వ్యక్తం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







