మోటరిస్టులకు ఇఫ్తార్ స్నాక్స్
- June 07, 2017
దుబాయ్ కస్టమ్స్, రమదాన్ క్యాంపెయిన్ని చేపడుతోంది. మోటరిస్టులకోసం వెయ్యికి పైగా ఇఫ్తార్ స్నేక్స్‌ని వలంటీర్ల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఘయాట్టా వలంటీర్ ఆర్గనైజేషన్, రోడ్లపై వాహనదారులకు ఈ స్నాక్స్‌ని అందిస్తారు. దుబాయ్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందించనున్నారు. 'ఇయర్ ఆఫ్ గివింగ్' కార్యక్రమంలో భాగంగా దుబాయ్ కస్టమ్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







