లిఫ్ట్ ఇస్తామని చెప్పి చోరీలు
- June 07, 2017
షార్జా: షార్జాలో కొందరు దుండగులు కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి, అమాయకులనుంచి డబ్బు దోచుకుంటున్న కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో నిందితులు ఓ వ్యక్తి నుంచి 26,000 దిర్హామ్‌లు దోచుకోగా, మరొకరి నుంచి 9,400 దిర్హామ్‌లు దోచుకున్నారు. కారులో లిఫ్ట్ ఇచ్చి, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కారుని ఆపి, కారులోనివారిని బెదిరించి, వారిని దోచుకుంటున్నారు నిందితులు. ఇలాంటి ఘటనల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. అపరిచితులు కారులో లిఫ్ట్ ఇస్తామని చెబితే ఎవరూ ఆకర్షితులు కావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







