ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు యాన్యువల్ లీవ్ పెంచే కొత్త చట్టం
- June 07, 2017
కువైట్: ప్రైవేట్ సెక్టార్లోని ఉద్యోగులకు సంబంధించి యాన్యువల్ లీవ్ని పెంచే దిశగా లేబర్ చట్టం నంబర్ 6/2010కి సవరణలు చేయడాన్ని కువైట్ పార్లమెంట్ ఆమోదించింది. సవరించిన చట్టం ప్రకారం 30 రోజుల పెయిడ్ యాన్యువల్ లీవ్ని తన తొలి సర్వీస్ సంవత్సరంలోనే ఉద్యోగి పొందే అవకాశం ఉంది. వీకెండ్ సెలవులు, పబ్లిక్ హాలీడేస్, సిక్ లీవ్ డేస్ - యాన్యువల్ హాలిడేస్ కింద పరిగణింపబడవు. కొత్త ఉద్యోగులు యాన్యువల్ లీవ్ని ఆరు నెలల తర్వాత (యజమానితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పటినుంచి) మాత్రమే యాన్యువల్ లీవ్ని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







