సముద్రంలో కూలిన విమానం...
- June 07, 2017
మయన్మార్ సైనిక విమానం అండమాన్ సముద్రంలో కుప్పకూలింది. అందులోవున్న 116 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.35 గంటలకు యాంగూన్ - మీక్ మధ్య వెళ్తూ కనిపించకుండా పోయింది. దావై సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. 11 మంది క్రూమెంబర్స్తోపాటు 105 మంది ప్రయాణీకులున్నారు.
విమాన శకలాలను నౌకాదళ అధికారులు గుర్తించారు. విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని సమాచారం. ఇందుకోసం ఓడలు, విమానాలను రంగంలోకి దించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







