కమోలత్ పోటీల్లో గెలుపొందిన తెలుగు తేజం
- June 08, 2017
ఉజ్బెకిస్తాన్:జూన్ 3, 4 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ - తాష్కెంట్లో అంతర్జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్ పోటీలు జరిగాయి. కజకిస్తాన్, రష్యా, ఇండియా, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మన తెలుగు తేజం అనన్య సిల్వర్ మెడల్ సాధించింది. రెండు వ్యక్తిగత విభాగాల్లో ఆమె ఈ ఘనతను సాధించింది. మిస్ ఎమోషన్ క్రౌన్‌ని కూడా అనన్య సొంతం చేసుకుంది.



తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







