జంతు సంరక్షణపై బహ్రెయిన్ స్కూల్ డ్రైవ్
- June 10, 2017బహ్రెయిన్ ఎలిమెంటరీ స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ మరియు సప్లయ్స్ డ్రైవ్‌ని నిర్వహించారు. బహ్రెయిన్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (బిఎస్‌పిసిఎ) సంరక్షణలో ఉన్న జంతువులకు ఈ సందర్భంగా ఆహారాన్ని అందించారు. 17 క్లాస్ రూమ్స్ నుంచి స్టూడెంట్స్, 2 వారాల్లో కలెక్ట్ చేసిన ఆహార పదార్థాల్ని ఈ సందర్భంగా ఘాజీ అల్మోయెద్కి అందజేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







