ఖతార్‌లో వలసదారులపై ఆందోళన చెందొద్దు
- June 10, 2017
ఖతార్‌లో వలసదారులెవరూ ఆందోళన చెందడంలేదని, వారి భద్రతపైనగానీ, వారికి సంబంధించిన ఎలాంటి విషయాలపైనగానీ వారి బంధువులు, ఆయా దేశాలు ఆందోళన చెందవద్దని ఖతారీ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మార్కెట్లో నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయనీ, ఖతార్ విషయంలో వివిధ దేశాల్లో జరుగుతున్న దుష్ప్రచారంలో అర్థం లేదని మథావి అనే ఓ మహిళ, ఓ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ చెప్పారు. మొహమ్మద్ ఇబ్రహమీమ్ కుసాద్ అనే అరబ్ వలసదారుడైన డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గతంలోలానే తాను ఖతార్‌లో హ్యాపీగా ఉన్నట్లు కుసాద్ వెల్లడించారు. ఖతార్‌కి వ్యతిరేకంగా మీడియా పనిచేస్తుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఖతార్‌లో వలసదారులంతా ఇదే ఆలోచనతో ఉన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







