టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థల అక్కౌంట్ల మూసివేత
- June 10, 2017బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లకు యూఏఈ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ జరిగేందుకు వీలు లేదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్‌ని జారీ చేసింది. మరో సర్క్యులర్‌లో, 59 వ్యక్తిగత, 12 సంస్థాగత ఖాతాలను నిలుపుదల చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్, ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, బార్వా బ్యాంక్, మస్‌రాఫ్ అల్ రయాన్, ఖతార్ నేషనల్ బ్యాంక్, దోహా బ్యాంక్ వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి, ఆయా బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







