సింగపూర్‌లో నేడు తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు
- June 10, 2017
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగ పూర్ ఆధ్వర్యంలో ఈ నెల 11న అక్కడ జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మహ బుబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొననున్నారు.
మూడే ళ్లుగా తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్ అక్కడ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో సింగపూర్‌లోని రాష్ట్ర వాసులంతా పాల్గొంటారని సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బండ మాధవరెడ్డి, నీలం మహేందర్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







