రాజమండ్రి నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా కార్యక్రమం
- June 10, 2017
ద యునీక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలోని రెహమత్‌నగర్‌లో పేద ముస్లింలకు రంజాన్ తోఫా బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ముస్లింలకు ఈ కానుకలు అందించారు. గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుందని అల్లా చెప్పారని... ప్రతి ఒక్కరు దానగుణం అలవర్చుకుని పేదవారిని ఆదుకోవాలని... ముస్లిం మతపెద్దలు కోరారు.
తాజా వార్తలు
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!







