ఖతార్‌పై ట్రంప్ తీరుని స్వాగతించిన సౌదీ, యూఏఈ
- June 11, 2017
తీవ్రవాదం విషయంలో ఖతార్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని సౌదీ అరేబియా, యూఏఈ స్వాగతించాయి. తీవ్రవాదానికి అందే ఆర్థిక మూలాలను ధ్వంసం చేయాల్సిందేనని ఖతార్‌కి సౌదీ, యూఏఈ ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ కారణంగానే ఖతార్‌తో సౌదీ, యూఏఈ సహా పలు దేశాలు సంబంధాలు తెంచుకున్నాయి. ఖతార్‌ని, తీవ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా ట్రంప్ ప్రకటించారు. తక్షణం ఆ చర్యలు ఆపివేయాలని ఆదేశించారు. ఖతార్‌కి వ్యతిరేకంగా తమ వద్ద ప్లాన్ ఉందని ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







