త్వరలోనే ఏరియర్స్ చెల్లింపు
- June 11, 2017
బహ్రెయిన్‌లో కన్‌స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ జీతాల్ని త్వరలోనే చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ ప్రక్రియలో వేగం పెంచారు. ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్స్‌తో, మినిస్ట్రీ తీసుకున్న చర్యలు ఫలించి కన్‌స్ట్రక్షన్ కంపెనీ తమ కార్మికులకు పాత బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించినట్లు మినిస్టర్ చెప్పారు. తమ జీతాల కోసం వంద మందికి పైగా కార్మికులు ఎస్తిక్లాల్ హైవే మీద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన అందరినీ ఆలోచింపజేసింది. బహ్రెయిన్‌లో ప్రముఖ లేబర్ యూనియన్ అయిన జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్‌బిటియు) ఈ ఆందోళన విషయంలో కార్మికుల తరఫున నిలబడింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







