ఇదేమి గాసిప్ బాబు !!
- June 11, 2017
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి- హీరోయిన్ ఇంద్రజ ల పై ఓ వార్త వినిపించింది. మమ్ముట్టి నిజ జీవితంలో, ఇంద్రజ కేసు వాదించారని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే వీటిలో వాస్తవం లేదని ఇంద్రజ కొట్టిపారేసింది. ఇంద్రజకు, ఆమె మేనేజర్‌కు మధ్య నగదు లావాదేవీల విషయంలో ఏవో వివాదాలు ఏర్పడ్డాయి.. దీంతో ఇద్దరు కోర్టును ఆశ్రయించారని.. ఈ రెండేళ్లుగా కేసు నడుస్తోందని కొన్ని కధనాలు వినిపించాయి.
అయితే ఈ విషయాన్ని ఇంద్రజ దృష్టికి తీసుకెళ్లగా.. అసలు కేసు ఏంటని, తను ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదని, తన తరఫున మమ్ముట్టి వాదించలేదని వివరించింది. మమ్ముట్టి బేసిగ్గా లాయర్ అన్న సంగతి తెలిసిందే. దింతో ఈ వార్తకు కొంచెం బలం చేకూరింది. ఐతే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఇంద్రజ చెప్పడంతో ఇదంతా గాలి వార్త అని తేలిపోయింది. అయినా ఈ గాసిప్ ఎలా పుట్టిందో అర్ధం కావడం లేదు జనాలకు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదుకదా.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







