సంబంధాలు తెగిపోయిన దేశాల నివాసితులపై ఎలాంటి చర్య తీసుకోము - ఖతార్
- June 11, 2017
ఖతార్: తన సంస్థల విశ్వాసాలను, సూత్రాలకు అనుగుణంగా, తమ ప్రజలతో వ్యవహరించేటప్పుడు రాష్ట్రాలు, ప్రభుత్వాలతో రాజకీయ విభేదాలను నివారించుకుంటూ పనిచేస్తుందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దౌత్యపరమైన సంబంధాలు, దేశాలకు వ్యతిరేకంగా విరుద్ధమైన ధోరణి పై ప్రచారాల నేపథ్యంలో ఖతార్ తో దౌత్యపరమైన ప్రాతినిధ్యాలు తగ్గిపోయిన దేశాల జాతీయతలను కలిగి ఉన్న నివాసితులపై ఖతార్ ఎలాంటి కక్ష్యపూరిత చర్యలకు పాల్పడదని నొక్కి చెప్పింది. తమ దేశాల ఆమోదంతో పనిచేసే నివాసితులు కాంట్రాక్టు ద్వారా రాష్ట్ర చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ఖతార్ లో ఉంటున్న వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని ఆ ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







