'వావ్' ఎగ్జిబిషన్ సూపర్ సక్సెస్
- June 11, 2017

వావ్ ఈవెంట్స్ నిర్వహించిన ఎగ్జిబిషన్ సూపర్ సక్సెస్ అయ్యిందని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్‌కి విచ్చేసినవారంతా, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారనీ, ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల ప్రోడక్ట్స్ సందర్శకుల్ని ఆకర్షించాయని, అందుబాటు ధరల్లో లభ్యమైన ప్రోడక్ట్స్‌ని సందర్శకులు బాగా కొనోగులు చేశారని నిర్వాహకులు వివరించారు. లక్కీ డ్రా బహుమతులు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సాహంతో తమ తదుపరి ఎగ్జిబిషన్‌ని ఇన్ బుర్ దుబాయ్‌లో నిర్వహించబోతున్నారు 'వావ్' ఈవెంట్స్ నిర్వాహకులు. మా గల్ఫ్తోకలిసి వావ్ నిర్వహించిన పోటీల్లో కృష్ణవేణి నగరం బహుమతిని గెలుచుకున్నారు.






తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







