ఇంట్లో స్మోక్ డిటెక్టర్: డెడ్‌లైన్ అక్బోర్ 1
- June 11, 2017
షార్జాలో ప్రతి ఇంట్లోనూ స్మోక్ డిటెక్టర్ ఇకపై తప్పనిసరి కానుంది. అక్టోబర్ 1వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో స్మోక్ డిటెక్టర్‌ని ఏర్టాపు చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ డిఫెన్స్ ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేసింది. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి మాట్లాడుతూ, తమ శాఖ ఈ మధ్యనే మూడు సంస్థలకు ఫైర్ డెటెక్టివ్ డివైజెస్ అమ్మకాలపై అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. మరికొన్ని కంపెనీలు కూడా తమ డివైజెన్ని విక్రయించేందుకు అనుమతులు పొందే అవకాశముందని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఏ భవనానికి అనుమతి లభించాలన్నా ముందుగా, సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌పై నిర్మాణదారు. యజమాని స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలపై అవగాహనా కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







