మొహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతన చెల్లింపులు
- June 11, 2017
మొహ్మద్ బిన్ రషీద్ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు జూన్ నెల వేతనాల్ని ఈ నెలలో ముందుగానే అందుకోనున్నారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశాల మేరకు వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ - యూఏఈ, ముందస్తు జీతాల డిపాజిట్‌పై చర్యలు వేగవంతమయ్యాయి. జూన్ 15న ఉద్యోగులకు జీతాలు అందనున్నాయి. ఈద్‌కి సరిగ్గా పది రోజుల ముందు జీతాలు అందుకోనుండడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ డైరెక్టర్ అబ్దుల్ రహామాన్ సలే అల్ సలె, షేక్ మొహ్మద్ బిన్ రషీద్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రమదాన్ మాసాన్ని ఉద్యోగులు ఇంకా ఆనందంగా జరుపుకునేందుకు షేక్ మొహమ్మద్ చూపిన పెద్ద మనసు చాలా గొప్పదని అన్నారాయన.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







