స్వాధీనంపై బ్యాంకులకు ఆదేశాలు
- June 12, 2017
బహ్రెయిన్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, బహ్రెయిన్‌లోని అన్ని లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కీ స్వాధీనంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆయా వ్యక్తులు, సంస్థల పేర్లను బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్‌తో కలిసి ప్రకటించాయి. ఆ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు, డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్, ఇన్స్యూరెన్స్ పాలసీలు, ఆర్థిక లావాదేవీలు వంటివాటిని నిలుపుదల చేయాల్సిందిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







