గాయపడ్డ బాలీవుడ్ స్టార్ షారూఖ్ తనయుడు ఆర్యన్
- June 12, 2017
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు వరస ప్రమాదాలతో షాక్ లో ఉన్నట్లు బీ టౌన్ టాక్ గా వినిపిస్తోంది.. ఇప్పటికే షారూఖ్ ఖాన్ కు ప్రమాదం జరగగా.. ఈ సారి షారూఖ్ తనయుడు ఆర్యన్ కు ప్రమాదం చోటు చేసుకొన్నది అట. దీంతో షారూఖ్ పూర్తిగా షాక్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పాల్గొనాల్సిన షారూఖ్ తన తయుడు ఆర్యన్ ఖాన్ కు అయిన తీవ్ర గాయాల కరణంగా ఆ ఫంక్షన్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఆర్యన్ స్కూల్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గాయపడ్డాడట.. ఆర్యన్ ఫుట్ బాల్ ఆడుతున్న సమయంలో ఫుట్ బాల్ నుంచి తప్పించుకొనే క్రమంలో ఆర్యన్ ముక్కుకు బలంగా గాయం అయ్యి.. తీవ్ర రక్త స్రావం అయ్యినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఆపరేషన్ తప్పని సరి అని చెప్పడంతో.. మెరుగైన వైద్యం కోసం ఆర్యన్ ను విదేశాలకు తీసుకొని వెళ్ళి చికిత్స చేయించాలని నిర్ణయించుకొన్నాడట.. కాగా ఇటీవలే షారూఖ్ ఓ ప్రమాదం నుంచి తప్పించుకొన్న సంగతి విధితమే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







