'తెలంగాణా సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ సంబరాలు
- October 12, 2015
తెలంగాణా సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడానికి ఈ నెల 16వ తేదిన బహ్రెయిన్లో నిర్వహించనున్నారు.సినిమాలు ,వినోదాలు ప్రతివారం ఉంటాయి, కాని మనకు బతుకమ్మ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. కావున మన బహ్రెయిన్ లో మన తెలంగాణా సాంస్కృతిక సంఘం వారు నిర్వహాస్తున్న బతుకమ్మ పండుగకి పెద్దలు,పిల్లలు, యువకులు అందరూ రావాలని కోరుకుంటున్నారు.మనము అందరము మన ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించుకోవాలి.దానికోసం మనము వచ్చే శుక్రవారం బతుకమ్మ పండుగని ఘన విజయం చేయాలని ఆశిస్తున్నాము.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







