వాట్సాప్‌ను లాంచ్ చేసిన మినిస్ట్రీ
- October 12, 2015
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) వాట్సాప్ అకౌంట్‌ని ప్రారంభించింది. ఈ అకౌంట్ ద్వారా ప్రజలతో మెరుగైన కమ్యూనికేషన్ కోసం మంత్రిత్వ శాఖ పనిచేయనుంది. 'సబ్‌స్క్రైబ్' టు 66111400 అనే నెంబర్‌కి పంపించి, ఎంఇసి కాంటాక్ట్ నెంబర్ని స్మార్ట్ ఫోన్లలో ఫీడ్ చేసుకోవచ్చు. మంత్రిత్వ శాఖ నుంచి వార్తా సమాచారం వంటివన్నీ ఈ వాట్సాప్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి అందుతాయి. సూచనలు, సలహాల్ని స్వీకరించి, తదనుగుణంగా వ్యవహరించడానికి వీలుగా హాట్‌లైన్, ఇమెయిల్, ట్విట్టర్ సౌకర్యాల్ని కూడా కల్పిస్తోంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







