అల్ ఫరూక్ జంక్షన్ ప్రారంభం
- June 14, 2017
అల్ ఫరూక్ జంక్షన్ ఈ రోజు ట్రాఫిక్ కోసం ప్రారంభించబడుతోంది. ఆరేళ్ళ మూసివేత అనంతరం ఈ జంక్షన్‌ని ప్రారంభిస్తున్నారు. వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, కింగ్ ఫైసల్ హైవే ఇంటర్సెక్షన్పై (సెంట్రల్ మనామా మార్కెట్, అవెన్యూ 28 - దానా మాల్ మరియు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వైపు) కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నివాసితులు, పౌరులు ట్రాఫిక్ రూల్స్‌ని, అలాగే ట్రాఫిక్ సైన్స్‌ని పాటించాలనీ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. జిసిసి టు పెరల్ రౌండెబౌట్‌గా ప్రాచుర్యంలో ఉన్న ఈ జంక్షన్ 2011 మార్చి 18న కూల్చివేయబడింది. ఆ తర్వాత అల్ ఫరూక్ జంక్షన్‌గా మార్పు చేసి, ట్రాఫిక్ లైట్స్‌ని ఏర్పాటు చేసి ఆధునీకరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







