హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్-2017
- June 14, 2017
మెడికల్ ఆఫీసర్ మరియు విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ కోసం హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్30,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
పోస్టింగ్: హైదరాబాద్(తెలంగాణ)
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(జీడీఎంవో): 05
విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్/బీడీఎస్ డెంటల్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.1500/ (పర్ విజిట్)
విజిటింగ్ కన్సల్టెన్సీ(స్పెషలిస్ట్ డాక్టర్స్): 06
విద్యార్హత: అభ్యర్థులు పీజీ లేదా సంబంధిత విభాగంలో డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.1200/ (పర్ విజట్)
వయోపరిమితి: జూన్01,2017నాటికి జీడీఎంవో అభ్యర్థుల వయసు 58ఏళ్లు, విజిటింగ్ కన్సల్టెన్సీఅభ్యర్థుల వయసు 63ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







