కోలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతున్న రాజశేఖర్ కుమార్తె
- June 14, 2017
ప్రముఖ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కోలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతున్నారు. రాజశేఖర్, జీవిత దంపతులు తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి వారసురాలిగా శివాని తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.
త్వరలోనే సినిమా వివరాలు ప్రకటించనున్నట్లు శివాని మీడియా ద్వారా తెలిపారు. సినిమాల కోసమే తాను భరతనాట్యం, కూచిపూడితో పాటు గిటార్, వీణ వాయించడం నేర్చుకున్నానని పేర్కొన్నారు. శివాని సోదరి శివాత్మికకు కూడా సింగింగ్, కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం ఉంది. త్వరలోనే శివాత్మిక కూడా తన అక్కలాగే సినిమాల్లో రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







