గవర్నమెంట్ ఎక్స్‌పాట్ స్టాఫ్‌కి అన్లిమిటెడ్ సిక్ లీవ్
- June 14, 2017
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వలసదారులైన ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్‌పై ఉన్న పరిమితిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. సివిల్ సర్వీస్ కౌన్సిల్, కొత్త నిర్ణయాన్ని వెల్లడించింది సివిల్ సర్వీస్ లా - ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్‌కి చేసిన అమెండ్మెంట్స్ని వివరిస్తూ. కొత్త అమెండ్మెంట్ ప్రకారం గవర్నమెంట్ కోసం పనిచేస్తున్న నాన్ ఒమనీలు పెయిడ్ లీవ్‌పై ఫిక్స్డ్ టైమ్ లిమిట్ ఉండదు. ఇంతకు ముందు ఈ లిమిట్ నాలుగు నెలలకు పరిమితం చేసి ఉంది. కొత్త అమెండ్మెంట్ జూన్ 6న యాక్టివేట్ అయ్యింది. అధికారిక గెజిట్‌లో మినిస్ట్రీ ఆఫ్ లీగల్ ఎఫైర్స్ ప్రచురించాక ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







