ముగ్గురు వలసదారుల మృతి
- June 14, 2017
గడచిన ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు వలసదారులు తమ లేబర్ క్యాంప్ వద్ద మృతి చెందిన దశలో కనుగొనబడ్డారు. చిత్రవేలు షన్ముగం అనే భారతీయ వలసదారుడు, అల్ నైమ్ ప్రాంతంలోని లేబర్ క్యాంప్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ట్రేడర్‌గా చిత్రవేలు పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో చిత్రవేలు ఉరివేసుకుని కన్పించాడని అతని రూమ్మేట్స్ తెలిపారు. మరో భారతీయ వలసదారుడు రాజు, అ అలిలోని తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో ఉరివేసుకుని కనిపించాడు. హౌస్ బాయ్‌గా రాజు పనిచేస్తున్నాడు. మరో భారతీయ వలసదారుడు అమన్‌దీప్ సింగ్, వెస్ట్ ఎకెర్లోని తన క్యాంప్‌లో మృతి చెందాడు. ఓ కాంట్రాక్టింగ్ కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు అమన్‌దీప్ సింగ్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







