యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సెలవుల ప్రకటన
- June 14, 2017
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, ఈద్ అల్ పితర్ సెలవుని ప్రకటించింది. జూన్ 24 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 29వ తేదీన తిరిగి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈద్ గనుక ఆదివారం వస్తే జూన్ 28న కార్యకలాపాలు ప్రారంభిస్తారు. సోమవారం ఈద్ వస్తే జులై 2 నుంచి కార్యకలాపాల్ని ప్రారంభిస్తారు. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు ప్రముఖులకు గ్రీటింగ్స్ తెలిపింది. యూఏఈ ప్రజలకు అలాగే అరబ్ మరియు ముస్లిం నేషన్స్‌కి సైతం గ్రీటింగ్స్ తెలియజేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







