మక్కా గ్రాండ్ మాస్క్ వద్ద ఇఫ్తార్ కు హాజరైన ఎమిర్
- June 14, 2017
రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు మక్కా యొక్క ఎమిర్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్, మక్కాలోని గ్రాండ్ మాస్క్ వద్ద మంగళవారం ఆహ్వానించబడిన యాత్రికుల సమక్షంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది మరియు అధికారులతో పాటు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సమావేశంకు వచ్చినవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గ్రాండ్ మాస్క్ లోపలకు ఎవరిని ప్రవేశించనీయకుండా, ఎన్నడూ ఆరాధనను అడ్డుకోకుండా సౌదీ అరేబియా ఏ ముస్లింలను ఎట్టి పరిస్థితులలో నిరోధించదని ఆయన తెలిపారు. మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బన్దార్, రెండు పవిత్ర మసీదుల వ్యవహారాల ప్రెసిడెన్సీ అధ్యక్షుడు షేక్ అబ్దురాహ్మాన్ అల్ సుడైస్ మరియు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







