పేరెంట్స్, సిబ్లిక్స్కి రెసిడెన్స్ పర్మిట్ కోసం కీలక నిర్ణయం!
- June 15, 2017
కువైట్: వలసదారుల పేరెంట్స్ అలాగే సిబ్లింగ్స్‌కి రెసిడెన్సీ పర్మిట్స్ ఇచ్చేందుకోసం అధికారిక వర్గాలు సాధ్యా సాధ్యాల్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం కొత్తగా పేరెంట్స్, సిబ్లింగ్స్ కోసం రెసిడెన్సీ పర్మిట్లను రద్దు చేశారు. కొత్త డ్రాఫ్ట్ చట్టం ప్రకారం స్పాన్సర్స్ జీతం 1,000 కువైటీ దినార్స్ ఉంటేనే డిపెండెన్స్ వీసాని పేరెంట్స్, సిబ్లింగ్స్ కోసం పొందే అవకాశం ఉంది. స్పాన్సర్ ఖచ్చితంగా 200 నుంచి 300 కువైటీ దినార్స్, ఆర్టికల్ 22 ప్రకారం రెసిడెన్సీ ఫీజుగా చెల్లించాలి. అలాగే ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్నీ పొంది ఉండాలి. ప్రపోజల్ గనుక అప్రూవ్ అయితే ఆర్టికల్ 22 వీసాస్ ప్రకారం పేరెంట్స్, సిబ్లింగ్స్‌కి రెసిడెన్సీ వీసా దక్కే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









