సౌదీలో ఈద్ అల్ ఫితర్ సెలవుల ప్రారంభం
- June 16, 2017
సౌదీ అరేబియా, ఈద్ అల్ ఫితర్ వెకేషన్‌ని ఇప్పటికే ప్రకటించింది. ఈద్‌కి పది రోజుల ముందు నుంచే సెలవులు ప్రారంభమయ్యాయి. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, సివిల్ మరియు మిలిటరీ గవర్నమెంట్ సెక్టార్‌కి చెందినవారికి, వెకేషన్‌ని ప్రకటించారు. గతంలో సోమవారం నుంచి సెలవుల్ని ప్రకటించారు. తాజా నిర్ణయంతో గురువారం నుంచి సెలవులు అమల్లోకి వచ్చాయి. సివిల్ మరియు మిలిటరీ గవర్నమెంట్ విభాగం వచ్చే ఆది, సోమవారాల్లోనూ డే ఆఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







