వీకెండ్ వెదర్: మేఘాలు, పొగమంచు, హ్యుమిడిటీ
- June 16, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలసీ ఎన్‌సిఎంఎస్, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, మంచు దుప్పటి కమ్ముకుంటుంది గనుక వాహనదారులు వేగం తగ్గించి తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని ఎన్‌సిఎంఎస్ పేర్కొంది. ధూలితో కూడిన గాలులు దేశంలోని పలు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం వేళల్లో వెస్ట్ ప్రాంతాల్లో క్లౌడీ వాతావరణంతోపాటుగా, ఫాగ్ కూడా కనిపిస్తుందని ఎన్‌సిఎంఎస్ చెప్పింది. క్యుములస్ మేఘాల కారణంగా కొన్ని చోట్ల ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం ఓ మోస్తరు నుంచి కాస్త ఎక్కువగా ఉండవచ్చు. దుమ్ము, అలాగే ఇసుక ఈ గాలులకు పైకి లేచ్చి, ఇబ్బందికరంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







