డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- June 16, 2017
హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇవాళ బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి KTR. తర్వాత మెడ్చల్‌లోని అహ్మద్గూడలోనూ కొత్త ఇళ్ల పనులకు శ్రీకారం చుడతారు. ఈ రెండు చోట్ల మొత్తం 4,554 గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







