ఆరుగురు క్యాన్సర్ బాధితులకు సాయం అందించిన హీరో ప్రభాస్
- June 19, 2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తం అయ్యింది.. అమ్మాయిల కలల రాకుమారు ప్రభాస్.. అందమైన ఫిజిక్ కే కాదు.. అందమైన మనసుకూడా ఉన్నది.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభాస్ స్పందించి ఆపన్నులకు ఆర్ధిక సాయం అందించిన సంగతి విధితమే.. హూద్ హూద్ తుఫాన్ సమయంలో... రెబల్ సినిమా లోని దీపాలి దీపాలి సాంగ్ లో నటించిన పిల్లలకు ప్రభాస్ ఆర్ధిక సాయం అందించాడు. ఇలా అనేక సందర్భాల్లో ప్రభాస్ ఆర్ధిక సాయం అందించాడు.. కాగా తాజాగా ప్రభాస్ ఆరుగురు మంది క్యాన్సర్ బాధితులకు ఆర్ధిక సాయం అందించి తన మంచి మనసును మరో సారి చాటుకొన్నాడు.. అంతేకాదు జీసస్ ఓల్డ్ ఏజ్ సంస్థకు కూడా 5 లక్షల ఆర్ధిక సాయం అందించి తన మంచి మనసు చాటుకొన్నాడు.. కాగా ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్న సంగతి విధితమే.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







