వీటిని ఆరగించండి.. ఆకలిని తగ్గించుకోండి
- June 21, 2017
ఆకలి బాగా వేస్తోందా... ఆహారాన్ని ఫుల్‌గా లాగిస్తున్నారా? అయితే, ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని డైట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆకలి బాగా తగ్గాలంటే నిత్యం వాల్‌నట్స్, సాల్మన్ చేపను తినమని సలహా ఇస్తున్నారు. అలాగే, కెనోలా నూనె వాడితే కూడా ఆకలి తగ్గిపోవడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిదట. వీటిల్లో పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయట. ఇవి హార్మోన్లలో మార్పు తెచ్చి ఆకలిని తగ్గిస్తాయట. అందుకే వీటిని తరచూ తినమని నిపుణులు చెప్తున్నారు.
ముఖ్యంగా వాల్‌నట్స్, సాల్మన్ చేప వంటి వాటిల్లోనే కాకుండా అలస్కా సాల్మన్, ట్యూనా, అవిశె నూనె, గ్రేప్ సీడ్ ఆయిల్, కెనోలా ఆయిల్, చేప నూనెల్లో కూడా పోలిఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటిని డైట్‌లో తీసుకున్నట్టయితే ఆకలి బాగా తగ్గుతుందని న్యూట్రిషన్లు సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







