ఈద్ అల్ ఫిత్ర్ సెలవుల కోసం సర్కులర్ జారీ చేసిన ప్రీమియర్

- June 21, 2017 , by Maagulf
ఈద్ అల్ ఫిత్ర్ సెలవుల కోసం సర్కులర్ జారీ చేసిన ప్రీమియర్

 బహ్రెయిన్:ఈద్ అల్ ఫిత్ర్ సందర్భంగా మూడు రోజుల పాటు అధికారిక సెలవులను ప్రధాన మంత్రి శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఒక సర్కులర్ జారీ చేశారు. ఆ మేరకు  రాజ్యంలోని వివిధ మంత్రివర్గ శాఖలు , ప్రభుత్వ డైరెక్టర్లు మరియు సంస్థలు ఈద్ అల్ ఫిత్ర్ (1 వ షవ్వాల్  1438 హెచ్ )  మొదటి రోజు మరియు తర్వాత రెండు రోజుల వరకు మూసివేయబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com