సోమవారం ఈద్ అయితే వాహనదారులకి పండగే
- June 22, 2017
సోమవారం గనుక ఈద్ వస్తే వాహనదారులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం వారం రోజులపాటు లభించినట్లవుతుంది. ఆర్టిఎ, శనివారం నుంచి వాహనదారులు పెయిడ్ పార్కింగ్ నుంచి ఉపశమనం పొందుతారని ఇప్పటికే ప్రకటించింది. సోమవారం గనుక ఈద్ వచ్చినట్లయితే వచ్చే శుక్రవారం వరకు పార్కింగ్ ఉచితమే అవుతుంది. ఈద్ అల్ పితర్ శెలవులు కూడా తెల్లవారు ఝామున 2 గంటల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గురువారం నుంచి సోమవారం వరకు ఈ సమయాలు వర్తిస్తాయి. ట్రామ్ ఆపరేషన్స్ ఉదయం 6.30 నిమిషాల నుంచి తెల్లవారు ఝాముఉన 1 గంటల వరకు జరుగుతాయి. పబ్లిక్ హాలీడే సందర్భంగా కొన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేకమైన ఈద్ టైమింగ్స్‌ని ఫాలో అవుతున్నాయి. దుబాయ్ మరియు అబుదాబీల్లోని కొన్ని ప్రభుత్వ శాఖలు తక్కువ వ్యవధిలో తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







