'నాట్స్'కు రెడీ అవుతున్న అల్లు అర్జున్
- June 24, 2017
నాట్స్ కన్వెన్షన్ హడావుడితో చికాగో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 30 నుంచి 3 రోజులు జరగనున్న వేడుకలకు.. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. అల్లు అర్జున్ కూడా వేడుకలకు వస్తున్నారని.. నాట్స్ సంబరాల ఛైర్మన్ రవి ఆచంట తెలిపారు. దీంతో అమెరికాలోని బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







