ఈద్ అల్-ఫితర్ సెలవు ప్రకటించిన భారత రాయబార కార్యాలయం
- June 24, 2017
కువైట్:సుప్రసిద్ధ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా, భారత రాయబార కార్యాలయం సెలవును తెలిపింది. ఆకాశంలో నెలవంక కనబడే సందర్భాన్ని బట్టి జూన్ 25 వ తేదీ ఆదివారం లేదా సోమవారం గాని రాయబార కార్యాలయం మూసివేయబడుతుంది. సెలవు సమయంలో అత్యవసర సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. భారత రాయబార కార్యాలయం అందరికీ హ్యాపీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







