డ్యూయెల్ రోల్ చేయనున్ననాని
- June 24, 2017
వరుస హిట్స్ తో తన దూకుడును చూపిస్తున్న నాని , తాజాగా నిన్ను కోరి అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం లో డివివి దానయ్య నిర్మాణం లో ఈ మూవీ తెరకెక్కింది..ఇక ఈ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా చేయనున్నాడు..దీంతో పాటు వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న మేర్లపాక గాంధీ తో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.
ఈ మూవీ లో నాని డ్యూయెల్ రోల్ చేయనున్నాడని వినికిడి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా సబ్జెక్టు ను చాలా వైవిధ్యంగా రూపొందించారని, ఇందులో నాని డ్యూయెల్ రోల్ ఒక పాత్రకి కొంచెం నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







