రోడ్డుప్రమాదంలో సినీనటుడు భరత్ మృతి

- June 24, 2017 , by Maagulf
రోడ్డుప్రమాదంలో సినీనటుడు భరత్ మృతి

సినీనటుడు రవితేజ సోదరుడు భరత్ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. శనివారం రాత్రి శంషాబాద్ మండలం కొత్త్వలగూడ సమీపంలో జౌటర్ రింగ్ రోడ్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భరత్ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో భరత్ ప్రాణాలు కోల్పోయాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com