పవన్‌కి తమ్ముడిగా సరైనోడు విలన్
- June 25, 2017
త్రివిక్రమ్‌తో కలసి పవన్‌కల్యాణ్ చేస్తోన్న మూవీ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఐతే, క్యాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకున్నాడు. హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి క్రేజీ బ్యూటీలను ఎంపిక చేయగా, సీనియర్ నటి ఖుష్బూని కీ రోల్ కోసం తీసుకున్నాడు. అలాగే యంగ్ హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి కూడా కీలకమైన రోల్ చేస్తున్నాడు.
ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ సినిమాలో పవన్ తమ్ముడిగా నెగటివ్ టచ్ వున్న రోల్లో ఆది కనిపించ నున్నాడట. సరైనోడులో విలన్‌గా అదరగొట్టిన ఆదికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు పవన్ చిత్రంలో నెగటివ్ రోల్ చేయడం, అదీ తమ్ముడిగా అంటే ఆ ఎమోషన్ని త్రివిక్రమ్ ఏ రేంజ్లో చూపిస్తాడోనని అంచనా వేస్తున్నారు సినీ లవర్స్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







