డైరెక్టర్, యాక్టర్ ప్రభుదేవా విలన్గా
- June 25, 2017
కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రభుదేవా ' ప్రేమికుడు ' సినిమాతో హీరోగా టర్న్ అయి సక్సెస్ అయ్యాడు. తరువాత డైరెక్షన్ మీద ఫోకస్ పెట్టి ' నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో డైరెక్టర్గా టర్న్ అయ్యాడు. తరువాత డైరెక్టర్ గా బాలీవుడ్ లో కూడా తన మార్క్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇక తమన్నా లీడ్ రోల్ చేసిన ' అభినేత్రి ' ..తమిల్ లో ' భోగన్ ' లాంటి సినిమాలతో ప్రొడ్యూసర్గా మారాడు.
ఇప్పుడు విలన్గా టర్న్ తీసుకోబోతున్నాడట ప్రభుదేవా. ' పిజ్జా ' లాంటి థ్రిల్లర్ తీసిన కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రాబోయే న్యూమూవీలో విలన్గా కనిపిస్తాడట ప్రభుదేవా. ' మెర్క్యూరీ ' టైటిల్ తో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్ మూవీలో ప్రభుదేవా క్యారెక్టర్ హైలెట్ అవుతుందనేది కోలీవుడ్ మాట. మరి హీరోగా, డైరెక్టర్ గా సక్సెస్ అయిన ప్రభుదేవా విలనిజం ఏ రేంజ్ లో చూపిస్తాడో!
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







