కలర్ఫుల్ రైస్
- June 26, 2017
కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాసుమతి రైస్ - 1 కప్పు, నీరు - ఒకటిన్నర కప్పు, క్యారెట్, ఉల్లికాడ, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, కొత్తిమీర తరుగు - అరకప్పు చొప్పున, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: రైస్ను కడిగి, 30 నిమిషాలు నానబెట్టి, పొడిగా వండి ఆరబెట్టాలి. నూనెలో ఉల్లికాడలు, క్యారెట్, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, కొత్తిమీర తరుగు రెండేసి నిమిషాల తేడాతో ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాలపొడితో పాటు రైస్ వేసి 2 నిమిషాలు కలిపి వేడివేడిగా తినాలి. ఈ కలర్పుల్ రైస్ని పిల్లలు ఎంతో ఇష్టపడతారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







