నీ కోసం.......... అమ్మ.......!
- October 14, 2015
అమ్మ.......కష్టం కబలిస్తుందన్నా ఇష్టంగా ఇస్తుంది జన్మ
కడుపున మెతుకు లేకున్నా నీ కడుపునింప చూస్తుంది అమ్మ
నీ బోసి నవ్వుల వేషాలకు ప్రతిబింబం అమ్మ
నీ బుడి బుడి నడకల బాటకు పూల తివాచియే అమ్మ
నీ చిలక పలుకుల సోయగాలకు చిరునామా అమ్మ
బడికి పంపి బ్రతుకు బాట చూపేది అమ్మ
కడుపు నింపి ఆకలి చంపేది అమ్మ
కష్టం నీ దరి చేరకుండా చేసేది అమ్మ
నీ ప్రగతికి వేచి చూసే తొలి నయనం అమ్మ...........!!
--రాకేష్ మలేపు
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







