యూఏఈలో స్కైప్ పనిచేస్తోంది
- June 26, 2017
యూఏఈలో కొందరు స్కైప్ వినియోగదారులు, ఉన్నపళంగా ఆ అప్లికేషన్ పని చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈద్ సందర్బంగా తమవారికి స్కైప్ ద్వారా శుభాకాంక్షలు తెలిపేందుకు చాలామంది స్కైప్ వినియోగదారులు ప్రయత్నించగా, వారిలో కొందరికి సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన టెక్నికల్ టీమ్, కొన్ని ప్లాట్‌ఫామ్స్ మీద స్కైప్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని తెలిపారు. మరోవైపు కొందరు అక్రమార్కులు హ్యాకింగ్‌కి పాల్పడటం కూడా స్కైప్ సమస్యలకు కారణమని వారు వెల్లడించారు. ఇంకో వైపున స్కైప్ యాజమాన్యం, కొన్ని ప్లాట్‌ఫామ్స్ మీద స్కైప్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని సందర్భాల్లోనూ స్కైప్ యధాతథంగా పనిచేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







