15 ఏళ్ళ జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం
- June 26, 2017
బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు నిందితులకు పదిహేనేళ్ళ ఐలు శిక్షను సమర్థించింది. మూడేళ్ళ క్రితం ఓ ఫ్యూల్ స్టేషన్‌పై ఈ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫైర్‌బాంబ్స్‌ని పేల్చడం, అలాగే సిలెండర్ బాంబ్‌ని వినియోగించడం ద్వారా ఆ ఫ్యూయల్ స్టేషన్‌లో భయోత్పాతం కలిగించారు. ఈ ఘటనలో ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది, చాకచక్యంగా తప్పించుకున్నారు. విచారణలో, సిబ్బంది న్యాయస్థానం యెదుట నాటి పరిస్థితుల్ని వివరించారు. దుండగులు తమను కత్తితో బెదిరించి, ఫ్యూయల్ స్టేషన్‌కి నిప్పంటించినట్లు వారు చెప్పారు. సకాలంలో సివిల్ డిఫెన్స్ టీమ్ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







