మ్యాన్‌హోల్‌లో పడి ఆరేళ్ళ చిన్నారి మృతి
- June 26, 2017
ఆరేళ్ళ బాలుడి మృతదేహం మ్యాన్‌హోల్‌లో లభ్యం కావడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. భారతదేశానికి చెందిన ఆరేళ్ళ బాలుడు ఇజాన్ అహ్మద్ బషీర్, వుకైర్‌లోని ఐడియల్ ఇండియన్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి ఇజాన్ వెళ్ళాడు. అయితే, అక్కడ తల్లిదండ్రులు తమ బిడ్డ ఇజాన్ మిస్ అయిన విషయాన్ని తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇజాన్ మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇజాన్ మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కమ్యూనిటీ మెంబర్స్, ఇతర సన్నిహితులు ఇజాన్ తల్లిదండ్రులను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







