ఎయిర్టెల్ నుంచి కళ్లుచెదిరే ఆఫర్
- June 27, 2017
ఎయిర్టెల్ నుంచి కళ్లుచెదిరే ఆఫర్ ఇప్పుడు యూజర్స్ కి లభించబోతుంది . ఈ ఆఫర్ ని ఎయిర్టెల్ స్వయంగా అనౌన్స్ చేసింది . ఎయిర్టెల్ కంపెనీ ceo గోపాల్ మిట్టల్ స్వయంగా చెప్పారు . అది ఏంటంటే 3 నెలలవరకు 30 జీబీ 4జి డేటా పూర్తిగా ఫ్రీ గా ఇస్తుంది . ఇది ఈ ఇయర్ కె మంచి ప్లాన్ గా మనం చెప్పుకోవొచ్చు . ఈ ఆఫర్ లో టోటల్ గా 30జీబీ ఫ్రీ డేటా అంటే నెలకి 10జీబీ డేటా ఫ్రీ గా లభిస్తుంది. ఈ ఆఫర్ ను మీరు పొందటానికి జులై 1 st వరకు వేచి ఉండక తప్పదు . ఈ ఆఫర్ ని my airtel app ద్వారా పొందవచ్చు .
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







